ఇక ప్రధాన పార్టీల రాజకీయాన్ని ప్రధాన పార్టీ నాయకులు మధ్య జరిగే విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు ఇవన్నీ గమనిస్తే ఆంధ్ర ప్రదేశ్ ఏమాత్రం తక్కువ కాదు కాబట్టి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న ప్రధాన పార్టీలు నాలుగో వాటిలో మొదటిది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మూడు జనసేన పార్టీ నాలుగు భారతీయ జనతా పార్టీ అయితే ఈ నాలుగు ప్రధాన పార్టీలో టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఒకే కూటమిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికరాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాబట్టి ఈ నాలుగు పార్టీల ప్రస్థానాన్ని నిశితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తానని గమనిద్దాం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి ఉండకపోతే 2014లో జనసేన పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాదించగలిగింది ఆ 2014లో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ లో సాధించిన ఓట్ షేరు కేవలం 2.2 మాత్రమే అయితే బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో ఆంధ్ర ప్రదేశ్ అధికారంలో ఉండటం రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండడంతో ప్రజల్లో ఆనాటి ప్రభుత్వం మీద భారీ అంచనాలే ఉండేవే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాలన ఉంటుంది అనుకున్నారు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని ప్రజలు భావించారు
ప్రజల అంచనాలకు తగ్గట్టే రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి హోదాలో అమరావతి శంకుస్థాపనకు హాజరై మట్టి నీళ్లు తెచ్చారు ఆరోజున రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తారు లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ఎలా ఏదో ఒక భారీ నిర్ణయం ప్రకటిస్తారు అని ఆశించిన ప్రజానీకానికి ఆ రోజున నిరాశ మిగిలింది అయినా ఆనాటి ప్రభుత్వం మాత్రమే భవిష్యత్తులో ఆయన ప్రజల ఆకాంక్షల సాధన కోసం పనిచేస్తామని చెప్పి కేంద్రంతో కొనసాగింది వల్ల విభజన హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీయలేని పరిస్థితి ఇకనైనా హామీల అమలు జరుగుతుందని ఆశించిన ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించింది 2017లో స్పెషల్ క్యాటగిరి స్టేటస్ అడిగితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుంది నాతో ప్రజల్లో బిజెపి టిడిపి పొత్తు మీద వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకతను గమనించిన టిడిపి పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్నడంతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని ముందుగానే గ్రహించింది 2018 మార్చ్ 16న బీజేపీ పార్టీతో టిడిపి విభేదించి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది మరోవైపు జనసేన పార్టీ కూడా కేంద్ర వ్యవహరిస్తున్న 173 స్థానాల్లో పోటీ చేసింది ఒక్క స్థానంలో కూడా బిజెపి కానీ బిజెపి మాత్రం 2019లో కేంద్రంలో తన అధికారం నిలబెట్టుకుంది కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం మారింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రం వద్ద విభజన హామీల అమలు కోసం ప్రయత్నిస్తుంది అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రహస్యంగా మద్దతు ప్రకటించినట్లు వ్యవహరించింది
ఈ అభిప్రాయాన్ని కాదు అనలేని విధంగా పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యవహరించారు అడపా దడప్ప విభజన హామీల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన కూడా 22 మంది ఎంపీలతో విభజన హామీలను ఎంతవరకు సాధించారంటే మాత్రం సమాధానం లేని పరిస్థితి అది కాక కేంద్ర ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసిపి ఎంపీలు పాటు పార్లమెంట్లో మద్దతు ఇచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు విషయంలో మరియు వైఎస్ వివేకానంద రెడ్డి గారు బిజెపి రాష్ట్రానికి విభజన తీర్చింది పోలవరానికి జాతీయ హోదా ఎందుకు పోయింది రాష్ట్ర రాజధాని కోసం ఎందుకు నిధులు కేటాయించలేదు ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు నిలబెట్టుకోలేదు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత బిజెపి 2017 ఆగస్టులో రాష్ట్ర బీజేపీ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా ఆయనని ఆంధ్ర రాజకీయాల నుంచి దూరం చేశారు ప్రస్తుతం దగ్గుపాటి పురందేశ్వరి పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు సృజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వారు పార్టీలో చేరిన ఏనాడు పార్టీ బలోపేతం కోసం కృషి చేసింది లేదు నాయకత్వం లోపం బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం పొందిన రాజకీయ మద్దతు చాలా ఎక్కువ ఎలా అంటే 2014 నుంచి 2018 వరకు టిడిపి ఎంపీలు ఎన్డీఏ కు మద్దతు ఇచ్చారు ఇక 2019 నుంచి 2024 వరకు వైసిపి ఎంపీల మద్దోదించారు కాబట్టి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రంలో బిజెపికి బలం తక్కువగా ఉన్న బిజెపి మాత్రం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మద్దతును కాబట్టే హామీలు అమలు చేయలేకపోయాం అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటంతో దక్కించుకున్న వైజాగ్ కి ప్రయత్నాలు పెట్టింది
అయినా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్రాన్ని బలంగా నిలదీయ పరిస్థితి అయితే ఇప్పుడు జరుగుతున్నాయి జనసేన పార్టీ 2014 ఎన్నికల కంటే కొన్ని రోజులు ముందే ఆవిర్భవించింది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా సినిమా హీరోగా యువతుల ఆయనకున్న అభిమానాన్ని కుల సమీకరణాలు దృశ్యం పార్టీకి అండగా ఉండటానికి జనసేన పార్టీకి 2014 లో పెద్దపీట వేశారు జనసేన రాజకీయ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు ఇవన్నీ జనసేన ఆవిర్భావం నుంచే సాంప్రదాయ రాజకీయ పార్టీలను వ్యతిరేకించే చాలా మందిని ఆకర్షించారు ముఖ్యంగా యువత జనసేన పార్టీకి చాలా పెద్ద ఆస్తించవచ్చు అయితే 2014లో పార్టీ పూర్తిస్థాయి నిర్మాణం కాకముందే ఎన్నికలు రావడం వల్ల ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం మొత్తం మన భావించి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ మద్దతుని తెలుగుదేశం బిజెపిలో కూటమికి ఇచ్చారు 2014లో జనసేన మొదటి ఇచ్చిన పార్టీలే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంలో జనసేన పాత్ర లేకపోతే జనసేన పార్టీ మద్దతు దారిలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో వ్యవహరించి టిడిపి మరియు బీజేపీ లకు ఓటు వేశారు ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అందరూ అర్థం చేసుకునే 2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి లభించేది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారాన్ని పంచుకోడానికి ఆశక్తి చూపించలేదు 2014లో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ ఇక రాజకీయంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది విభజన హామీల సాధన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజధాని నిర్మాణంలో టిడిపి పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు ఇవన్నీ జనసేనలో టిడిపికి దూరం చేశారు
దాంతో అలా 2019 ఎన్నికల్లో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టారు కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీ కూడా జనసేనతో పోదుగురుచుకుంది 2019 ఎన్నికల్లో జనసేన పి.ఎస్ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం వహించే అవకాశం జనసేన 2019 భాగంగా 137 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది ఇందాక అంగీకరించారు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తున్న ప్రకటించారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన క్రేజ్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు మొదట్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా ఎదిగారు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్న స్పందించడం ప్రభుత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడుగా మారారు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష లాగానే పరిగణించడం మొదలుపెట్టింది ప్రజల సంగటిని చేస్తున్న తీరు ఇవన్నీ గమనించిన అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అసెంబ్లీలో ప్రాతిని లేకపోయినా కూడా ప్రతిపక్ష లాగానే పరిగణించడం మొదలు పెట్టింది జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంతో సమానంగా ప్రభుత్వం నుంచి ఆంక్షలు విమర్శలు ఎదుర్కొన్నారు ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వం నిర్బంధించేందుకు చేసిన ప్రయత్నాలు రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం ప్రజల మీద పన్నులు పెరిగిన కరెంట్ ఛార్జీలు పాడైపోయిన రోడ్లు రాజధాని విషయంలో జరుగుతున్న తీరుమ నిర్మాణాలు ఇలా ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు చాలామంది నేటితరం నాయకులకు తన పార్టీ ద్వారా రాజకీయ అవకాశాన్ని కల్పించారు ఇలా గత ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం అధికార పార్టీ నుంచి ఎదుర్కొన్న విమర్శలు ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి లభించడం లేకపోయినా నేడు ఆ పార్టీని రాష్ట్రంలో ప్రధాన పార్టీలో ఒకటిగా మాట్లాడుకునే విధంగా చేశాయి
Full Project
DOWNLOAD
XML file
Song link
Photo link