Skip to content

Recent Posts

  • (no title)
  • Trending boys stylish video editing
  • Trending Love lyrics Instagram trending
  • Pawan Kalyan birthday video editing
  • Trending cartoon lyrics video editing

Most Used Categories

  • Uncategorized (863)
  • Alight Motion (53)
  • Kine Master (6)
Skip to content

Rs Guruji

Editing, presets, Tutorials

Subscribe
  • About us
  • Blog Posts
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Privacy Policy
  • Terms & Conditions
  • Home
  • 2024
  • June
  • 2
  • Trending video editing alight motion Soosiki lyrical

Trending video editing alight motion Soosiki lyrical

Rs GurujiJune 2, 2024June 2, 2024

సాధారణంగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విమర్శలు శృతిమించి నడుస్తుంటాయి అలాంటిది ఎన్నికల సమయంలో ఎన్నికలకు కొన్ని రోజులు ముందు నాయకులు మధ్య జరిగే రాజకీయ విమర్శలు దాడి ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్ష కూటమి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది అధికార పార్టీకి ఇబ్బంది కలిగించేదే అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో ప్రధాన విమర్శాస్త్రంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ నిజంగానే ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నట్టు వల్ల ప్రజల భూముల మీద ప్రభుత్వం పెత్తనం చేయబోతుందా లేదా ప్రస్తుతం భూములకు రక్షణ కల్పిస్తుందా లేదా స్పష్టంగా తెలియజేస్తాను మీరు చాలా ఏకాగ్రతగా ప్రకటించండి మన సమాజంలో భూమనేది మన ఎంతో విలువైన ఆస్తికు పరిగనిస్తారో ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా భూమి విలువ అసాధారణంగా పెరిగింది ఎప్పుడైతే భూమి విలువ ఆ విధంగా పెరిగిందో భూమి అనేది ప్రతి కుటుంబానికి ఒక గౌరవంగా మారింది ప్రతి కుటుంబం భూమిని భవిష్యత్తు అవసరం తీర్చే భావిస్తుంది కాబట్టి భూ పరిరక్షణ చట్టాలు మన దేశంలో 1954 నుంచి అమల్లో ఉన్నాయి దేశంలో భూములకు సంబంధించి ఎన్ని రకాల చట్టాలు అమల్లో ఉన్న వివాదాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి మనదేశంలో చట్టాల్లో చేసే బాధ్యత ప్రభుత్వాలు అయితే ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత మాత్రం అధికారులు ఉంటే ప్రభుత్వాలు చేసే ప్రతి చట్టం వెనక ఉండే ఉద్దేశం ప్రజల అసౌకర్యాలను దూరం చేసే వారికి అనుకూలమైన పరిపాలన కలిగించడమే అంటే ప్రజలకు అందించడమే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం కూడా అసౌకర్యాలు భూములు కొన్న తర్వాత ప్రజలకు వచ్చే ఇబ్బందుల్ని తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టమే

ఇక్కడ ఉద్దేశాల కన్నా చట్టం చేసిన తర్వాత ప్రజలకు ఎంతవరకు భూములు కొన్న తర్వాత వచ్చే ఇబ్బందులు తగ్గించగలుగుతున్నారు అనేది ముఖ్యమైన అంశం అవుతుందో 2019లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నీతి అయోగ్ రాష్ట్రాలకు ఒక సూచన చేసింది ఆ సూచన ప్రకారం సివిల్ కోర్టులో దాదాపు 66% కేసులు వివాదాలకు సంబంధించినవే కాబట్టి కోర్టులో భూ వివాదాలకు సంబంధించిన భారాన్ని తగ్గించడానికి మరియు ఎప్పటి నుంచి ఉన్న భూములకు సంబంధించిన సమగ్ర సర్వే నిర్వహించే విధంగా మరియు భవిష్యత్తులో ఎటువంటి భూవివాదాలు రాకుండా ఉండేలా రాష్ట్రాలు కొత్త చట్టాల చేయాలి అని కేంద్రం చెప్పింది అలా చెప్పడంతో పాటే రాష్ట్రాలు చేయాల్సిన చట్టంలో ఎలాంటి విధి విధానాలు ఉండాలో 2019 నవంబర్ 25న నీతి అయోగ్ విడుదల చేసిన 260 పేజీల మోడల్ యాక్టులో స్పష్టంగా పేర్కొంది నీతి అయోగ్ చేసే ప్రతి సూచన పాటించాలని లేదు కానీ ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ప్రవేశపెట్టి ప్రక్రియ మొత్తం పూర్తిచేసి గవర్నర్ మరియు రాష్ట్రపతి నుంచి కూడా ఆమోదం పొంది బిల్లును చట్టంగా చేసిన మొట్టమొదటి రాష్ట్రం మాత్రం మన ఆంధ్ర ప్రదేశ్ 2022 లో నిజంగా మన భూములకు రక్షణ కల్పిస్తుందా లేదా భూములను ఇతరుల పాలు చేస్తుందా అనే అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి కాబట్టి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ప్రకారం రాష్ట్రంలోనే అన్ని రకాల ప్రాపర్టీస్ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి స్థిరాస్తులు భూములు పవనాలు వీటన్నిటిని ప్రాపర్టీస్ అంటారు. మొదట ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేశారు ఈ అథారిటీకి రాష్ట్ర స్థాయిలో స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉంటారు ఇప్పటివరకు భూములకు పవనాలకు సంబంధించిన లావాదేవీలు రెవిన్యూ డిపార్ట్మెంట్ చూసేది ఈ చట్టం ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా పరిధిలోకి వస్తాయి

రికార్డ్ ప్రకారం భవిష్యత్తులో ఆ భూమికి సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి సాధారణంగా మనం భూమి కొనేముందు మదర్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లు పరిశీలించి భూమిని కొనుగోలు చేస్తాం కానీ లక్షల రూపాయలు పెట్టి భూమిని కొన్న తర్వాత ఆ భూమి మీద ఏదైనా వివాదం ఉంటే మాత్రం ఎటువంటి సంబంధం ఉండదుసరిగ్గా ఇలాంటి ఇబ్బందులే లేకుండా చేసేందుకు ప్రభుత్వం భూముల సర్వే నిర్వహిస్తుంది దాని ద్వారా ఆ భూమికి సంబంధించిన ప్రతి అంశం పరిగణలోకి తీసుకుంటారు తద్వారా ఆ భూమి మీద గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా ఆ భూములు దేవతాయ అటవీ లేదా వాక్స్కోటికి సంబంధించిన భూముల లేదా డబల్ రిజిస్ట్రేషన్ జరిగిన క్రై విక్రయాలు మరియు ఎవరైనా ఆ భూమి తాకట్టు పెట్టారా ఇలా వీటన్నిటితో పాటు ఆ భూమికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు అన్ని పరిశీలించి భూములకు సంబంధించి మూడు రకాల డిజిటల్ డిజిటల్ తయారుచేస్తారు అవే ఒకటే టైటిల్ రిజిస్టర్ అంటే ఎటువంటి వివాదాలు కేసులు అభ్యంతరాలు లేకుండా ఉన్న స్థిరాస్తుల వివరాలు టైటిల్ రిజిస్టర్ లెక్కిస్తారు రెండు డిస్ప్యూటీ రిజిస్టర్ లేని భూములను ఈ రిజిస్టర్లు ఎక్కిస్తారు భూములకు సంబంధించిన వివరాలన్నీ డిజిటలైజ్ గా ఆన్లైన్ లో ఒక యూనిట్ నెంబర్తో అందుబాటులో ఉంటాయి అంటే సర్వే పూర్తయ్యే టైటిల్ రిజిస్టర్ లో మీ భూమి నమోదు అయితే ఆ భూమికి సంబంధించిన యూనిట్ నెంబర్ ప్రకారం టైటిల్ రిజిస్టర్ లో ఉన్న భూములు అన్ని రకాలుగా సక్రమంగా ఉండి ఎటువంటి వివాదాలు లేని భూములు అలాంటి భూముల మీద భూ యజమానులకు పూర్తీ హక్కు లభిస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరిగిపోతుంది

గతంలో రిజిస్ట్రేషన్ తర్వాత మెడిటేషన్ కోసం అంటే రికార్డులో పేర్ల మార్పు కొన్ని సమయం పట్టింది ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ మెటీరియల్ రెండు ఒకేసారి జరుగుతాయి వివరాలు పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటు అవుతుంది రిజిస్టర్ లోకి మారుస్తారు ఒకసారి టైటిల్ రిజిస్టర్ లోకి భూమి వివరాలు నమోదు కాబట్టే భూమవుతుంది కాబట్టి ఇదంతా ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 21న అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఆ పార్టీకి అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలంతో సులభంగానే రెండు సభలో ఈ బిల్లు పాస్ అయింది వెంటనే అక్టోబర్ 2022లో గవర్నర్ ఆమోదం లభించే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరిగింది అక్టోబర్ 31 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ అమల్లోకి వచ్చినట్టు 2023 నవంబర్లో ప్రభుత్వం జీవో నెంబర్తో జారీ చేసింది గవర్నర్ ఆమోదం ఆకర్ణ రాష్ట్రపతి ఆమోదం ఇలా అన్ని స్థాయిలో ఆమోదం పొందినప్పుడు చట్టాన్ని అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదలవుతుంది నోటిఫికేషన్ వచ్చింది అంటే ఈ బిల్లు అమలు జరుగుతున్నట్టు పరిగణించాలి అయితే ఈ చట్టం అమల మీద కోట్లు కేసులు వేయడంతో 2024 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద కాబట్టి చట్టం పూర్తి స్థాయిలో జరగట్లేదు అనే చెప్పాలి కానీ యాక్ట్ లో చెప్పినట్టు రాష్ట్రంలో భూముల సర్వే మాత్రం ఇప్పటికే మొదలుపెట్టారు దాదాపు 11వేల గ్రామాల్లో ప్రభుత్వం చెప్పింది అయితే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గమనిస్తే అని దీని మీద ఎందుకని ఇంతలా దుమానోరేగింది అయితే ఈ బిల్లు అమలు గురించి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో పాటు అడ్వకేట్లు కూడా ఆందోళన చేయడం మొదలు పెట్టారు ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయంటే కాదు అనలేని పరిస్థితి

ఎందుకంటే ప్రభుత్వ ఏదైనా ముఖ్యమైన చట్ట అమలులోకి తెస్తే ఆ చట్టం గురించి పూర్తి అవగాహన ప్రజలకు మేధావులు ఏర్పడి విధంగా చట్టంలోని అన్ని ప్రధాన అంశాలతో ఒక బుక్లెట్ విడుదలవుతుంది దాన్ని పేరు ఆట అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కిరాక్ పరిశీలిస్తే మనకు చాలా రోజులకు కనిపిస్తాయి ఏం గతంలో ఉన్న చట్టాలలో ఉపయోగించుకొని ఇప్పటికే చాలామంది భూములు ఆక్రమాలకు పాల్పడుతున్నారు సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు అడ్డం పెట్టుకొని కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అంతల వివాస్పద విషయాలు ఏమున్నాయి అనే విషయాలు పరిశీలిస్తే ఈ చట్టం గురించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది అయితే టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన మెయిడ్నెస్ ప్రైవేట్ లావాదేవీలు అన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయేవి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ చేతులకు వెళ్తాయి మండల స్థాయిలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా అనగా టిఆర్ఓ ముందే చెప్పుకున్నా ఏపీ ల్యాండ్ చాప్టర్ గా చెప్పారు అయితే ఈ చట్టం ద్వారా ఈ ఎల్ టి ఏ ఓ టి ఆర్ ఓలకు ఇచ్చిన అధికారులు చాలా వివాహ స్పదంగా ఉన్నాయి రికార్డులు సవరించే ముందు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు అందుబాటులో ఉన్న అన్ని రికార్డులు పరిశీలించి టైటిల్ రిజిస్టర్ తయారు అవుతాయి ఆ రైతు కోర్టుకు వెళ్లకుండా ల్యాండ్ ఆధార్ కి ట్రిపుల్ వద్దకు వెళ్లాలి ఎవరైతే భూమ్మీద అభ్యంతరాలు చెప్పారో అతన్ని భూమి యజమాని పిలిచి విచారణ జరిపి ఆ భూమి ఎవరికి చెందుతుందో నిర్ణయించారు అనిపించకపోతే కిందిస్థాయి కోర్టులో సవాల్ చేసే అధికారం ప్రజలకు లేదు డైరెక్ట్ గా హైకోర్టులో మాత్రమే సవాల్ చేయాలి భూములు విలువ పెరిగినప్పటి నుంచి వివాదాలు కూడా పెరిగాయి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో అన్నదమ్ముల అభ్యంతరం చెప్పొచ్చు లేదా గతంలో భూమి కొన్నప్పుడు ఎవరైతే ఆ భూమి మీకు అమ్మరో వారు మళ్ళీ ఏదైనా లోపం చూపించి అభ్యంతరం చెప్పవచ్చు

Full Project
DOWNLOAD

XML
DOWNLOAD

Song
DOWNLOAD

Post navigation

Previous: FOLK dj video editing RS guruji
Next: Single boys Attitude Rcf creation guruji

Related Posts

December 11, 2024December 11, 2024 Rs Guruji

Trending boys stylish video editing

August 29, 2024 Rs Guruji

Trending Love lyrics Instagram trending

August 29, 2024 Rs Guruji

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Copyright All Rights Reserved | Theme: BlockWP by Candid Themes.