చీఫ్ మినిస్టర్ కేజీరి వాల్ అరెస్ట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయి కూర్చుంది ఈ విషయాన్ని అంతర్జాతీయంగా ఎంత వీలైతే అంత రాద్ధాంతం చేసి పుట్టిన్సరచన మోడీ గారిని చేర్చడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఏంటి అర్థం కాలేదా రీసెంట్గా రష్యాలో మరణించిన అపోజిషన్ లీడర్ నావెల్ ని అంతగా హైలైట్ అయ్యాడంటే తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అంత పాపులారిటీ వచ్చిందంటే అందుకు మీడియానే కారణం ఎవరిని డిక్టేటర్ గా డిక్లేట్ చేయాలన్న ఎవరికి ప్రపంచ శాంతి దూతగా పట్టం కట్టాలన్న అమెరికా వెస్ట్రన్ మీడియాని ఉస్కో అని ఉసుగల్పుతుంది కానీ అమెరికన్ సిఐఏ ఎన్ని దేశాల్లో గవర్నమెంట్ ని అర్ధాంతరంగా కుప్పకూలిచిందో దీనిపై మాత్రం రాయదు తంతా అందరికీ తెలిసిన విషయమే అనుకోండి మోడీ అధికారంలో ఉంటే మన పప్పులు ఉడకవని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ వెళ్ళిపోయింది కొన్ని దేశాలు ఇప్పుడు ప్రపంచానికి మోడీ లాంటి బలమైన నాయకుడు ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి మరికొన్ని ప్రపంచ దేశాలు మోడీ ఉంటే మన ఆటలు సాగట్లేదు ఎలాగైనా ఓడిపోవాలని కోరుకుంటున్నాను అయితే ఈ గ్రూపులో మళ్ళీ రెండు సబ్ గ్రూపులు ఉన్నాయండి కొన్ని దేశాలు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటూ మోడీ ఓడిపోవాలని కోరుకుంటున్నాయి మరికొన్ని దేశాలు మోడీని ఓడించే శక్తులకు ఇండైరెక్టుగానో డైరెక్ట్ గానూ సహాయ సహకారాలు అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి గతవారం జర్మనీ మొట్టమొదట భారత ఆంతరింక విషయమైనటువంటి కేజ్రీవాల్ అరెస్టు పైన ప్రతిస్పందించింది ఏకంగా జర్మనీ ఫారిన్ మినిస్ట్రీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది భారత గవర్నమెంటు భారతంలోని జర్మనీ రాయబార కార్యాలయ ప్రతినిధికి సమంజలి చేసింది
భారత ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ కి వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఇండియా భారత్ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అనవసర కామెంట్ చేసిన జర్మనీ భారత రాజ్యాంగం పైన మాకు పూర్తి నమ్మకం ఉంది ఇక్కడ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ కి ఫ్రీడమ్ కి ఎంత వేల్యూ ఇస్తారు నాకు తెలుసు అని స్టేట్మెంట్ అయితే క్రితం తెలుగు యూట్యూబ్ పర్సులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ న్యూస్ ని తీసుకొచ్చి ఒక ట్రెండ్ తీసుకువచ్చా జర్మనీ తిక్క కుదిరింది అనుకుంటే ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది మంగళవారం రోజు అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేజ్రీవాల్ కేసు విషయంలో భారత్ నిష్పక్షపాతంగా అనగా ఎలాంటి పాఠశాలలను చూపించకుండా ట్రాన్స్పరెంట్ గా అనగా పారదర్శకంగా వివరించాలని అమెరికా స్టేట్మెంట్ మొదటి విషయం భారత గవర్నమెంటు కాదు వీరి ప్రవచనాలు చెప్పకుంటే గనక పారదర్శకంగా జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో భారత కోర్టులు ఉన్నాయా అలా అయితే 15 నిమిషాలు టైం ఇవ్వండి హిందువులందరినీ కతం చేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చేవారికి ఎప్పుడో శిక్ష వేసేవారు చేతులు కలిపి పంజాబ్లో గెలిచిన కేంద్రీ వాళ్లకి ఎప్పుడో శిక్ష వేసేవారు అంటే అధికారిక హోదాలో లేనప్పటికీ ప్రధానమంత్రి హోదాలో చైనాతో సీక్రెట్ ఒప్పందాలకు కుదుర్చుకున్న నాయకులకు ఎప్పుడో మన కోర్టులు వివరిస్తున్నాయి కాబట్టే నిజానికి లీడింగ్ మెంబెర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ అని ఉండాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు అని అర్థం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక యాంటీ కరప్షన్ పార్టీ అని పత్రిక తేల్చి పడేసింది ఇదే విషయాన్ని నూరిపోయారని చూస్తోంది విచారణ జరగకుండానే ఈ గుండెనక్క పత్రిక కేసరి వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చేసింది ఈయన గారు ఒక సుద్దపూస లీడర్ అని ఈయన పార్టీ ఒక సాంప్రదాయని పార్టీ అని ఇలా ఉంటాయి
ఇవి అర్థం కాని సగం సదువు సన్నాసులు ఈ రాతలు పట్టుకొని భారతలో పెద్దపెద్దగా అరుస్తూ ఎగురుతుంటారు అమెరికా ఆర్డర్ వేస్తే చితం ప్రభూ అనడానికి ఇది ఒక అప్పటి భారత్ కాదు నయాభారత్ భారత్ లోని అమెరికా రాయబారికి సమన్ జారీ చేసింది 40 నిమిషాల పాటు వాడివిడిగా డిస్కషన్ జరిగినట్లు సమాచారం ఖమ్మం జారీ చేసి ఎక్స్ప్లనేషన్ అడగడంతో భారత సరిపెట్టుకోలేదండి ఓరల్గా యూఎస్ పై ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చాడా మన గడ్డి పెట్టేసింది ఇక తనకు సంబంధం లేని భారత ఆంతరంగా విషయాల్లో అనవసరంగా తల దురుస్తుందని దీని అర్థం కాదు అమెరికాకు ఈ లెవెల్ లో గడ్డి పెట్టే ఏకైక దేశం భారత్ అని చెప్పుకోవాలి భారతదేశంలో లీగల్ విషయాలన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి వాటికంటూ ప్రత్యేక చట్టాలు జ్యూడిషరీ సిస్టం ఉంటుంది ఇక ఇప్పుడు చెప్పబోయేది నాకు నచ్చిన ఫేవరెట్ పంచండి భారత ఫారిన్ మినిస్ట్రీ అక్కడితో అయిపోలేదు భారతలో స్వతంత్ర మరియు శక్తివంతమైన న్యాయ వ్యవస్థ ఉన్నందుకు భారతి ఎంతో గర్వపడుతుంది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ బయటి దుష్ట శక్తుల నుండి న్యాయాన్ని కాపాడడానికి భారత కోర్టులు కమిటెడ్ కట్టుబడి ఉన్నాయి ఇంతకీ ఇక్కడ ఎక్స్చేనల్ అంటే భారతంలో ఉన్న బయటి దుష్టశక్తుల లేక బయటి దేశాల నుండి బయలుపెట్టే దుష్టశక్తుల క్లారిటీ మిస్సైంది ప్రశాంతంగా ఎవరికి ఎలా కావాలో అలా అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఎక్కడ తగలాలో అలా తగులుతాయి ఇంతకంటే పరుశమైన భాష ఉంటుందా చెప్పండి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు ఇంత గడ్డి పెట్టిన అమెరికా తన బుద్ధి మార్చుకోలేదు నిన్న సాయంత్రం మరోసారి కూసింది ఈ రెండు విషయాల్లో లీగల్ ప్రాసెసర్స్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయని మేం ఆశిస్తున్నామని
మరోసారి అమెరికా గుంటనక్క వైఖరితో ఆన్సర్ ఇచ్చింది నిజంగా కాంగ్రెస్ పార్టీకి భారత గవర్నమెంటు కావాలని టార్గెట్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్లు రోడ్లపైకి వచ్చే ర్యాలీలు ధర్నాలు చేయొచ్చు నిరాహార దీక్షలు చేయొచ్చు ప్రశ్నించే హక్కును భారత రాజ్యాంగం కలిగించింది బిజెపి చేస్తుంది కానీ వీటన్నింటిలో జోక్యం చేసుకోవడానికి అమెరికాకి ఏం హక్కు ఉంది ప్రపంచ దేశాలన్నింటికీ నేనే బిగ్ బాస్ ని అనే అపోహలో బ్రతుకుతుంది అమెరికా మున్నా నార్త్ కొరియా నిన్న ఆఫ్గనిస్తాన్ ఈరోజు ఇరాన్ దేశాలు అమెరికా స్థానం ఏంటో చెప్పకనే చెబుతున్నాయి ఇంకా అమెరికా ఇది గ్రహించలేకపోవడం నిజంగా బాధాకరం భారతదేశంలో జనాలకు సెంటిమెంట్ ఎక్కువ ఎవరినైనా అరెస్టు చేస్తే చాలు ఎక్కడలేని సింపతి కురిపిస్తారు మరిన్ని స్థానాలు అవునన్నా కాదన్నా కేజ్రీవాల్ ని ఢిల్లీలో ఓడించడం అంత ఈజీ కాదని బిజెపికి కూడా తెలుసు దానికి వేరే రీసన్స్ ఉన్నాయి అనుకోండి అందుకే సరిగ్గా ఎలక్షన్స్ ఓడించడం చేతకాక బిజెపి కావాలని కేసులో ఇరికించి అరెస్టు చేసింది సామాన్య ప్రజల్లోకి వాదన గనక బలంగా వెలితే కచ్చితంగా నార్త్ ఇండియాలో బిజెపికి ఎంతో కొంత డ్యామేజ్ జరగడం ఖాయం అంటే ఏంటి రాంగ్ అంటున్నాను సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు సిఐఏ రూల్స్ తేవడం ఇవన్నీ జనాల్లో రాంగ్ ఇంప్రెషన్ కలగజేస్తాయి ఏమంటారు కేజీలు ఇవ్వాలి నిర్దోషణ మీ అభిప్రాయం నిరూపించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి భారత చరిత్ర గనక వెనక్కి చూసుకుంటే ఆ కాలంలోనే వేలకోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి వాటితో కంపేర్ చేస్తే ఈ 100 కోట్ల కుంభకోణం కర్ణాటకలో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టాయని
మీకు తెలియదా ఒక్కో ఓటుకి పది నుంచి 20,000 రాజకీయ పార్టీల దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది వాజ్పేయి గారు అద్వానీ గారు మోడీ గారు నిజంగా గొప్పవారు నిజాయితీపరులు దేశాన్ని ప్రగతిపుతాం వైపు ఉరక లెక్కించడంలో వీరు పాత్ర ఎంతో ఉంది అనడంలో ఎలాంటి సందేహము లేదు కానీ నా దృష్టిలో మహాభారతంలో ఆ ధర్మం వైపు నిలుచున్న దుర్యోధనుడు ఎంత తప్పు సొంత కొడుకు ఆ తప్పును చూసి చూడనట్లు వదిలేసిన దృతరాష్ట్రుడిది అంతే తప్పు అయితే ఉన్నారు వాళ్ళని గనక అరెస్టు చేసి బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే ఇద్దరు కాదులేండి కోట్లలో ఉంటుందా సంఖ్య మందుకు నోటుకు కులానికి ప్రలువబడి ఓటును అమ్ముకుంటున్న ప్రబుద్ధులది అసలు తప్పుదామని రాజీనామా చేసి ప్రజలు ఉద్ధరిద్దామని జయప్రకాష్ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు ఏమయ్యింది నాయకుల బ్యాంకు బ్యాలెన్స్ గుండాయిజం పరపతి చూడకుండా జనసేన పార్టీ గత ఎలక్షన్ లో సామాన్లను ఎలక్షన్స్ లో నిలబెట్టింది చివరికి ఏమైంది ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంది కదూ సరే ఇదంతా గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ నేను గనక పవర్ లో ఉంటే కేజీలు ఏనాడు అరెస్టు చేసే వాడిని కానీ లిక్కర్ కేసులో కాదు ఢిల్లీలో మందును 60% గవర్నమెంట్ అమ్మేది ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తులు అమ్మవారు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చి 100% ప్రైవేట్ వ్యక్తులకు మందు షాపులు ముట్ట చెప్పాలని తీసుకుంది మేము లిక్కర్ బిజినెస్ చేసి కోట్లు గడించొచ్చని లైసెన్స్ కొనడానికి క్యూ లైన్ కట్టారు దాంతో ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది 25 లక్షల విలువ చేసే లైసెన్స్ ని ఐదు కోట్లకు పెంచింది సౌత్ గ్రూప్ అని ముద్దుగా నిక్ నేమ్ పెట్టింది ఈ వ్యవహారంలో కవితతో సహా అనేకమంది అరెస్టు చేశారు
Full Project
Shake
DOWNLOAD
XML file
DOWNLOAD
Song link
DOWNLOAD
Photo Link
DOWNLOAD