పవన్ కళ్యాణ్ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ జనసేన టిడిపి పొత్తులో భాగంగా తన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించారు ఈ రెండు చోట్ల కూడా ఓడిపోయి ఈసారి ఎలాగైనా సరే గెలవాలన్న పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ ప్రచారానికి ముందే సోషల్ మీడియాలో ఆయన పాటలు హల్చల్ చేస్తున్నాయి పిఠాపురంలో లక్ష్యం మెజారిటీ అయితే అధికార వైఎస్ఆర్సిపి టార్గెట్ పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం రెండోసారి ఓడించి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయడానికి సిద్ధంగా ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పోటీకి దించింది గతంలో జనసేన నుంచి పోటీ చేసి 28 వేల ఓట్లు గెలుచుకున్న మాకినీడు శేష కుమారిని వైఎస్ఆర్సిపిలో చేర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో బలమైన కాపు లీడర్లు అందరిని ఇప్పుడు పిఠాపురంలోనే మోహరించారు అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మోస్ట్ ఇంటరెస్టింగ్ పిఠాపురం నిజంగానే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయా వంగా గీత పవన్ కళ్యాణ్ను నిజంగా పిఠాపురంలో సామాజిక సమీకరణాలు ఏంటి? ఏ పార్టీ బలాలు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ గా ఉన్న ఐదు ప్రధాన అంశాలు ఏంటి పిఠాపురంలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం మాత్రమే ఎంచుకోవడానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం అయిన కాపు ఓట్లు అత్యధికంగా ఉండడం పిఠాపురం చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు ఓట్ల వల్లే పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు 2019లో పిఆర్పి గెలిచిన 18 అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి తరుపున పోటీ చేస్తున్నారు
అప్పుడు అక్కడి నుంచి ఫస్ట్ టైం గెలిచి ఎమ్మెల్యే అయిన వంగా గీతే ఇప్పుడు పవన్ మీద వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్నారు అందుకే ఈ ఫోను చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్న అత్యధిక కాపు అట్లనే పవన్ కళ్యాణ్ గాని వంగా గీత గాని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గానీ జనసేన అధినేతగా వారాహి యాత్ర చేపట్టినప్పుడు గాని పిఠాపురంలో ఎక్కువ రోజులు పర్యటించారు 2023 జూన్ లో జరిగిన వారాహి యాత్రలో స్థానిక సమస్యల మీద ఫోకస్ చేశారు. పట్టు చేనేత కార్మికుల్ని ఎక్కువగా కలిశారు ఎందుకంటే అక్కడ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పిస్తూ వస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ప్రతిసారి కూడా ప్రతి పార్టీ అభ్యర్థిని గెలిపించారు పిఠాపురం అనేది రాజకీయ అవకాశాన్ని ఇచ్చింది 1972 నుంచి ఇప్పటిదాకా ఒకే పార్టీ రెండుసార్లు వరుసగా గెలవలేదు ఒకే అభ్యర్థి రెండుసార్లు వరుసగా గెలవలేదు అది పిఠాపురం ప్రజల యూనిక్ నేచర్గా చెప్పాలి అని మూడు మండలాలు ఉన్నాయి దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో కాపులు 75 వేల నుంచి 90000 ఓసి ఓటర్లు 20,000 దాకా ఉంటారు వీసీల్లో మత్స్యకారులు పద్మశాలి శెట్టిబలిజ కమ్యూనిటీస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం పిఠాపురంలో ఉన్నాయి చాలా బలమైన రెడ్లు పిఠాపురం ఉన్నారు దేశంలో ఒకటైన మెగా కన్స్ట్రక్షన్స్ ఓనర్ మెగా కృష్ణారెడ్డి అత్తగారు ఊరు పిఠాపురంలో ఉండే జములపల్లి మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఇక్కడ చాలా సోషల్ ఆక్టివిటీస్ కూడా చేసింది ఇక్కడున్న రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి మద్దతు ధరలు టీడీపీ మండల ప్రెసిడెంట్ సత్యానంద రెడ్డిని కూడా రెడ్డి సామాజిక వర్గం కావడం ఇక్కడ విశేషం ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు పిఠాపురంలో బీసీలు కాపుల మధ్య ఆధిపత్యం పోరు ఉంటుంది
కాపులకు సమాన స్థాయిలోనే ఉన్నప్పటికీ రాజకీయ బలము ఎప్పుడు కాపులవే అనే భావన ఇక్కడ ఉన్న బీసీల్లో ఉంది శెట్టిబలిజ మత్స్యకార సామాజిక వర్గాల ఓట్లు 30 వేలకు పైగా ఉంటే పద్మశాలి ఓట్లు 20వేలకు పైగా ఉంటాయి టిడిపి జనసేన కుటుంబం కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సిపి బీసీలను టార్గెట్ చేసింది అయితే మరి ఇదేం లెక్కా నిజానికి బీసీలకు ఇవ్వాలి కదా మరి బీసీలు కాపు నాయకురాలికి ఎలా ఓట్లేస్తారు అని చెప్పి నేను అక్కడ స్థానికుడైన జాతీయ మీడియా సంస్థ టిడిపి హార్డ్ కాపు వైఎస్ఆర్సిపి సాఫ్ట్ కాపు కాబట్టి బీసీలు హార్డ్ కాపు కంటే సాఫ్ట్ కాపీ ఎక్కువగా ముగ్గు చూపే అవకాశం ఉంది అనేది అక్కడ వాళ్ళు చెప్పిన మాట పిఠాపురానికి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన సమస్యలు ఉన్నాయి అవి ఏంటి అంటే సామర్లకోట నుంచి తుని వెళ్లే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ నిర్వహణ లోపాలతో వరదలు ముంచెత్తడము గొల్లప్రోలు మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం కోత వల్ల 15 గ్రామాల ప్రజలు బాధితులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు కట్టించుతాము అని చెప్పి గతంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు అత్యధిక కాపు ఓట్లతోపాటు స్థానిక సమస్యలు కూడా తనకు కలిసి వచ్చే అంశము అని భావించడం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు అని చెప్పొచ్చు అయినా సరే పిఠాపురంలో గెలవడం అనేది అంత తేలికేం కాదు ముఖ్యంగా ఐదు ప్రధానమైన ఛాలెంజర్స్ పవన్ కళ్యాణ్ ముందున్నాయి ఈసారి కొడితే అధికార పార్టీ మైండ్ బ్లాంక్ అయిపోవాలి అనే లక్ష్యం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు మొదట్లోనే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే సొంత కోట నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది వర్మ ఎవరు అంటే 2014లో టిడిపి టికెట్ ఇవ్వకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నియోజకవర్గం టిడిపి లీడర్
ఆంటీ వర్మ తిరగబడ్డంతో నేరుగా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది పరిస్థితిని చక్కగా బిజెపి కూటమి అధికారంలోకి వస్తే ఎంఎల్సి ని చేసి మంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పి కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఈ వర్మ మెత్తబడ్డారు ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు ప్రకటించారు అయితే వర్మ ఇప్పటికీ వైఎస్ఆర్సిపితో టచ్ లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది బలమైన లీడర్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పాతిక పోతే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల లాగా చంద్రబాబు నాయుడుకి కుప్పం లాగా పవన్ కళ్యాణ్ కు పిఠాపురం మారిపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అనేది ఇక్కడ ప్రధానంగా వర్మ భయం ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి మొత్తం టిడిపి జనసేన కూటమి ఓడిపోయింది అనుకోండి భయము అనుమానం కూడా ఉంటాయి ఇట్లాంటప్పుడు ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ కు సహకరిస్తారా లేదా అనేది ఇక్కడ చాలా పెద్ద విషయము అది ఫస్ట్ చాలెంజ్ పిఠాపురం నియోజకవర్గం పూర్తిస్థాయి పట్టు సాధించడం ఇక్కడ వంగా గీత గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆమె పాలిటిక్స్ లోకి 1994 లోనే వచ్చారు పవన్ కళ్యాణ్ కంటే 1995లో టిడిపి గెలిచిన తర్వాత జడ్పీ చైర్ పర్సన్ చేశారు ఆ తర్వాత టిడిపి తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ప్రజారాజ్యంలో చేరి 2019 మార్చి వైయస్సార్సీపీలో చేరితే మే లో ఆమె ఎంపీగా గెలిచిపోయారు వంగ గీత సక్సెస్ఫుల్ పొలిటికల్ జర్నీ రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమెకి అవకాశాలు రావడానికి కారణం ఆమె చేతిలో ఉన్న బలమైన కాపు సామాజిక ఓట్లు మీద ఆమెకున్న మంచిపట్టు అందుకే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ ఓడించగలరు అనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పిఠాపురంలో బరిలోకి దించింది
కాపుల్లో సాంప్రదాయ ఓటర్లు ఆమె వైపు ఉంటారు. అలాగే కాపులకు నీటుగా ఉన్న బీసీ ఓటర్లు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాబట్టి వాళ్ల ఓట్లు కూడా ఈజీగా ఆమెకే పడతాయి అంటే వైఎస్ఆర్ సీపీకే పడతాయి ఎక్కువగా మొగ్గుతారు అనేది వైఎస్ఆర్సిపి అలాగే ఈ నియోజకవర్గంలో పదివేల రెడ్డి ఓట్లు ఉన్నాయని చెప్పుకున్నాం గెలుపు వైఎస్ఆర్సిపి పార్టీ ఇదే. గెలుపు జగన్ నిర్ణయిస్తారు మూడో చాలెంజ్ ఏంటి అంటే వైఎస్ఆర్సిపి వ్యూహాలు ఎదురుకోవడం పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఏపీలో ప్రముఖ కాపు లీడర్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఈ మధ్య పార్టీలో చేర్చుకుంది పిఠాపురంలో ఇప్పటికే ప్రచార రంగంలో కూడా ఆయన దిగారు పిఠాపురంలో ఉండే మూడు మండలాల బాధ్యతను ముగ్గురు ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సిపి అప్పగించింది వీళ్ళందరికీ పైన ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా నియమించారు అలాగే ఐపాడ్ టీములు కూడా ఎప్పటికప్పుడు పిఠాపురంలో ఉన్న పరిస్థితిని రిపోర్ట్స్ గా అధికార పార్టీకి అందజేస్తున్నాయి ఓట్లు అన్ని కూడా వైఎస్ఆర్ సీపీకే పడేలాగా అధికార పార్టీ వ్యూహం రచిస్తుంది వైసీపీ ప్రచారం వ్యూహాలు కొనసాగుతున్నాయి ఈ వ్యూహాలను ఎదుర్కోవడం ఏంటి అంటే పిఠాపురంలో రూరల్ ప్రాంతాలు చాలా ఎక్కువ అంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి అనేది ఆధారపడి ఉంటుంది అలా తిప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్ కు తిరుగు ఉండదు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటి అంటే వైఎస్ఆర్సిపి పిఠాపురం గురించి చాలా సీరియస్ గా తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ కు పిఠాపురానికి పబ్లిసిటీని క్రియేట్ చేస్తుంది గతంలో ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతుంది అనే చర్చ ప్రజల్లో ఎంత ఎక్కువగా జరిగితే పవన్ కళ్యాణ్ కు అంత ఎక్కువ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది
Full Project 1
Full Project 2
DOWNLOAD
XML file
DOWNLOAD
Song link
DOWNLOAD